22 yeas house arrest: ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లు.. గదిలో బందీ అయిన మహిళ!
ఓ మహిలన గత 22 ఏళ్లుగా ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్ ట్రస్ట్ అనే ఓ ఎన్జీఓ ఆమెను విడుదల చేయించింది. సూరత్‌లోని ఉదానాకు చెందిన బాధితురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా గదిలో బంధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె గతంలో తమను చాలా … Read more