Aunty Workout: 56 ఏళ్ల వయసులోనూ చీర కట్టుకొని జిమ్ చేస్తున్న ఆంటీ.. మామూలుగా లేదుగా!
Aunty Workout: సోషల్ మీడియాలో రోజురోజుకూ రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎన్ని రకాల వీడియోలు వచ్చిన కొన్ని మాత్రమే మన మనసును తాకుతాయి. అందులో మనం ఇన్ స్పైర్ అయ్యే వీడియోలు అయితే మరీ ఆసక్తిగా చూస్తుంటాం. అయితే అలాంటి ఓ వీడియోనే నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటో మనంం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ 56 ఏళ్ల వయసున్న మహిళ చీర కట్టుకుని ఆరు బయట జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియో … Read more