Woman Hit Zomato Boy : జొమాటో డెలివరీ బాయ్ ను చెప్పుతో కొట్టిన యువతి, ఎందుకంటే?
Woman Hit Zomato Boy : గత కొంత కాలం క్రితం ఓ యువతి ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేసి, డెలివరీ బాయే తనను కొట్టాడని కల్లబొల్లి మాటలు చెప్పిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను జైలుకు కూడా పంపారు. అయితే అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. ఓ యువతి జొమాటో డెలివరీ బాయ్ ను పట్టుకుని బూతులు తిట్టింది. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొట్టింది. … Read more