Viral video : చిరూ పాటకు వృద్ధురాలి డ్యాన్స్.. ఇరగదీసిందిగా!
Viral video : చాలా మంది డ్యాన్సర్లకు మాంచి బీట్ వస్తే చాలు అస్సలే ఆగలేరు. అందులోనూ తమ అభిమాన హీరో పాట వస్తే ఎక్కుడున్నామన్నది కూడా మర్చిపోయి కాలు కదిపేస్తుంటారు. అందులోనూ మాస్ సాంగ్ అయితే అదిరిపోయేలా స్టెప్పులు వేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఓ ముసలావిడ కూడా అలాగే తనికిష్టమైన పాట వచ్చి … Read more