Wife killed husband: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడినే కడతేర్చిందా ఇల్లాలు!
Wife killed husband: రోజురోజుకూ మానవ సంబంధఆల విలువలు తగ్గిపోతున్నాయి. కాసేపటి సుఖం కన్న బిడ్డలతో పాటు కట్టుకున్న వాళ్లను కూడా చంపేస్తున్నారు చాలా మంది. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని… ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ మారిక వలస బ్రిడ్జి కింద కుళ్లిపోయిన … Read more