Whats app payments: వాట్సాప్ లోనూ క్యాష్ బ్యాక్.. ఇక పండగే!
దేశంలో యూపీఐ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా పుణ్యాన డిజిటల్ పేమెంట్లు చేసే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఆమ్ లనే ఎక్కువగా వాడుతుంటారు చాలా మంది. కానీ సామాజిక మాధ్యమ దిగ్గజం అయిన వాట్సాప్ కూడా వాట్సాప్ పేమెంట్స్ను ప్రారంబించింది. కానీ ఎక్కువగా లావాదేవీలు జరగకపోవడంతో బంపర్ ఆఫర్ ను ఇచ్చింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వాట్సాప్ ద్వారా వ్యాపార చెల్లింపులను తీసుకు … Read more