Heavy rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి!

Heavy rains in andhra pradesh and telangana

Heavy rains : తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కరుస్తోంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలు కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాల్లో ప్రధాన రహదారులు కూడా కొట్టుకుపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రోజులతరబడి వర్షాలకు నానిపోయిన ఇళ్లు కూలిపోతుండగా… నిలువ నీడ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. … Read more

Rain alert : రానున్న మూడు రోజులూ వానలే.. రేపు అత్యంత భారీ వర్షాలు!

Rain alert : రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉ్న అల్ప పీడనం ఇవాళ ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళ ఖాతంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిమీల వరకు విస్తరించి ఎత్తుకు … Read more

Join our WhatsApp Channel