Weather reort: రాగల మూడ్రోజులు బయటకు రావొద్దు.. వడగాలులు వీచే అకాశముందట!

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా నేటి నుంచి మూడ్రోజుల పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడాని వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విపరీతమైన గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని… అత్యవసరం అయితే తప్ప ప్రజలు అస్సలే బయటకు రాకూడదని తెలిపింది. చిన్న పిల్లలు, వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దని … Read more

Weather report : నేడు రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు.. జాగ్రత్త!

Weather report

Weather report : రాష్ట్రంలో నేడు పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అయితే హైదరాబాద్ లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఇవాళ ఈశాన్య … Read more

Weather Report : భానుడి భగభగతో మండిపోతున్న జనాలు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Heatwave in parts of telangana

Weather Report : భానుడు తన మంటలతో ప్రజలను అల్లాడిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. మండుటెండలు, ఉక్కపోత పౌరులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పగటి పూటా అల్లాడిస్తుండగా. రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదు అవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే… నిప్పుల్లో అడుగు పెట్టినట్లుగా అల్లాడిపోతున్నారు. ఏదైనా … Read more

Weather changes in hyderabad : ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం.. ఆనందంలో ప్రజలు!

Weather changes in Hyderabad

Weather changes in hyderabad : హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. భానుడి భగభగలతో అడుగు బయట వేసేందుకు ప్రజలు భయపడిపోయారు. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కురిపించాడు. అయితే అంతగా మండిపోయిన సూర్యుడు ఒక్కారిగా చల్లబడ్డాడు. దాదాపు గంట సేపు ఈదురు గాలులు వచ్చాయి. భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ లో తేలిక పాటి … Read more

Weather Report : భగభగమంటున్న భానుడు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Weather Report

Weather Report : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. నిజామాబాద్​ జిల్లా లక్ష్మపూర్​లో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్​ నార్త్​, ఆదిలాబాద్​ భోరాజ్​లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్​పల్లి, ఆలిపూర్​, ఆదిలాబాద్​ జిల్లా చాపర్లలో ​ 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కుమురం భీం ఆసిఫాబాద్ లో కౌతాలా, నిజామాబాద్ … Read more

Temperature in Telangana : ఓవైపు చల్లదనం, మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రత.. ఎక్కడెంత?

Temperature in Telangana

Temperature in Telangana : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే.. మరి కొన్ని చోట్ల మాత్రం వాతావరణం చల్లబడింది. హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి​లో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా జైనధ్​లో 44.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 43.9, … Read more

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. !

Weather Report

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అందులోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఛత్తీస్​గఢ్​ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల … Read more

Rain forecast in hyderabad: హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరికలు!

నెల రోజులుగా ఎండలో మండిపోయిన ప్రజలు… ఈ రోజు చల్లటి వాతావరణం ఉపశమనాన్ని ఇస్తోంది. అయితే రోజూ ఎండలు, వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న వారంతా ఈరోజు బయటబయటే తిరుగుతూ… చల్ల దనాన్ని ఆనందిస్తున్నారు. అయితే ఆకాశం అంతా మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌ నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న గంటలో హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే వర్షం కురిస్తే వాతావరణం అయినా చల్లబడుతుందని … Read more

Weather report: మండిపోతున్న ఎండలు.. ఎక్కడ ఎంత ఉష్ణోగ్రతో తెలుసా?

రాష్ట్రంలో భానుడు భగభగా మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు నిప్పుల కొలమిలా భగభగ మంటున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా జైనద్​లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ అర్బన్​ మండలంలో 43.4 డిగ్రీలు, నిజామాద్​ రూరల్​ 42.1, నిజామాబాద్​ డిచ్​పల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందొందేకు జ్యూస్ లు, కొబ్బరి బోండాలు వంటివి తాగుతున్నారు. అంతే కాకుండా పగటి పూట చాలా వరకు … Read more

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వానలు.. బయటకు రావొద్దంటూ సూచన!

rain-forecast-and-weather-update-in-telnagan

Weather Report : తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలందరినీ చాలా జాగ్రత్తగా ఉండలాని.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని తెలిపింది. ఎందుకంటే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, పొడి గాలులు వీస్తున్నాయని … Read more

Join our WhatsApp Channel