Hang Wall Clock : మీ ఇంట్లో గోడ గడియారం ఏ దిశగా ఉందో చెక్ చేసుకోండి..? రాంగ్ డైరెక్షన్‌లో చాలా నష్టపోతారు
Hang Wall Clock : హిందూ సంప్రదాయాలు, జాతకాలను నమ్మేవారు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని కూడా నమ్ముతుంటారు. ఇలాంటి వ్యక్తులు ప్రతీది కాలికులేటెడ్ గా ఆలోచిస్తుంటారు. ఇంట్లో ఏదైనా చెడుగా జరుగుతుందంటే వాస్తు ప్రకారం పరిహారాలు వెతుకుతుంటారు. ప్రస్తుతం మనం టైం, గోడ గడియాలకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంట్లో గోడగడియారాన్ని వాడే వారు ఎలాంటి ఫార్ములాను (Where to hang wall clock in living room) పాటించాల్సి ఉంటుంది ఇపుడు తెలుకునే … Read more