Pawan Kalyan : విశాఖ వేదిక‌గా వైసీపీపై ప‌వ‌న్ టార్గెట్‌?

Pawan Kalyan Targets YSRCP against to Vizag Steel Plant privatisation

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వ‌న్ విశాఖ స్టిల్ ప్యాక్ట‌రీ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భలో పాల్గొన్నారు. ఈ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. అంద‌రూ క‌లిసి త‌న‌ను ఒంట‌రి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విశాఖ స్టీల్స్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాన‌ని పేర్కొన్నారు. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం వైసీపీ ని టార్గెట్ చేసుకునేందుకే విశాఖ‌కు వ‌చ్చార‌నే చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ పోరాటం చేస్తే త‌న‌కు ఎవ‌రూ మ‌ద్ద‌తు … Read more

Join our WhatsApp Channel