Vishwak sen: విశ్వక్ సేన్ పై హెచ్చార్సీలో కేసు నమోదు.. ప్రాంక్ వీడియో చేసినందుకేనట!

సినిమా ప్రచారం పేరిట ప్రాంక్ వీడియోతో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ నటుడు విశ్వక్ సేన్ పై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. విశ్వక్ పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. సినిమా ప్రచారం పేరుతో పబ్లిక్ కు అంతరాయం కల్గిస్తున్నారని స్పష్టం చేశఆరు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనీయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హెచ్చార్సీని కోరినట్లు వెల్లడించారు. హీరోలు చేసే … Read more

Join our WhatsApp Channel