Vishwa Deendayalan Died : రోడ్డు ప్రమాదంలో యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మృతి..!
Vishwa Deendayalan Died : తమిళనాడుకు చెందిన ఓ యువ క్రీడాకారుడు దీనదయాలన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతడు ఛాంపియన్షిప్స్ పోటీల్లో పాల్గొని విజేతగా తిరిగి రావాలని వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని టెబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈరోజు అంటే ఏప్రిల్ 18 సోమవారం 83వ సీనియర్ నేషనల్ అండ్ ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏప్రిల్ … Read more