Vishnu Priya Dance : చిట్టి గౌనులో పిచ్చెక్కిస్తున్న విష్ణుప్రియ.. వీడియో

Vishnu Priya Dance Insta Video Viral on Social Media

Vishnu Priya Dance : తెలుగు టెలివిజన్ షోలో తనదైన యాంకరింగ్‌తో రాణిస్తున్న విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. తన అందంతో పొట్టిపొట్టి డ్రెస్సుల్లో డ్యాన్సులు చేస్తూ కుర్రకారులో మతులు పొగట్టేస్తోంది. ఈ మధ్య టీవీ ప్రోగ్రామ్స్‌లో విష్ణుప్రియ కనిపించడం లేదు. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియాలో కాకరేపుతోంది. వెబ్ సిరీస్‌లలోనూ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. బుల్లితెరపై విష్ణుప్రియకు వరుస ఆఫర్లు అందుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సినిమాల్లో … Read more

Join our WhatsApp Channel