visa scam : వీసా ఇప్పిస్తానని చెప్పి.. పలువురి దగ్గర కోట్లు కాజేశాడు. చివరికి ఏడు ఊచలు లెక్కపెడుతున్నాడు
visa scam : ఈ మధ్య ఎక్కడ చూసినా మోసాలు, నేరాలే. విలాసాలకు అలవాటు పడిన కొందరు అడ్డదారుల్లో సులభంగా డబ్బు సంపాదించే అనేక మార్గాల్ని ఆలోచిస్తున్నారు. కేరళలోని ఇడుక్కికి చెందిన నాజర్ కన్ను విదేశాలకు వెళ్ళాలనుకొని వీసా కోసం ఎదురు చూసే వారిపై పడింది. ఇంకేం వాడి పంటపండింది. వీసా ఇప్పిస్తానని వారందరికీ మాయమాటలు చెప్పి.. వారి దగ్గరనుంచి కోట్లు కాజేశాడు. యూరోప్, గల్ఫ్ దేశాలకు వీసాల కోసం ఎదురు చూసేవారే వీడి టార్గెట్. కేరళలోని … Read more