Rana Daggubati : టాలీవుడ్ భల్లాల దేవుడికి కోపమొచ్చింది… ఏం టైంపాస్ గాళ్లు అంటూ ఫైర్
Rana Daggubati : టాలీవుడ్ భల్లాలదేవుడు దగ్గుబాటి రానాకు కోపమొచ్చినట్లుంది. అతడు సాయిపల్లవితో కలిసి నటిస్తున్న విరాట పర్వం సినిమా విడుదల గురించి ఓ సంస్థ వాళ్లు చేసిన ట్వీట్ కు రానా ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం టైంపాస్ గాళ్లు బ్రో మీరు అంటూనే ఫైర్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే… రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న డిఫరెంట్ మూవీ విరాట పర్వం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. … Read more