Vinayaka Chavithi 2022: వినాయక చవితి పూజా విధానం.. ఈ తప్పులు అస్సలే చేయకడూదు!

Vinayaka Chavithi 2022: నేడే వినాయక చవితి అనే విషయం అందరికీ తెలిసిందే. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను చేస్కుంటారు. ఈరోజే వినాయకుడు పుట్టాడని.. గమాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే చాలా మంది ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటారు కానీ ఈ వ్రతం ఎలా చేస్కోవాలో చాలా మందికి తెలియదు. అయితే ఎలాంటి తప్పులు లేకుండా విఘ్నేశ్వరుడి పూజ ఎలా చేస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దునే లేచి … Read more

Join our WhatsApp Channel