Vikram Movie Review : ‘విక్రమ్‘ ఫస్ట్ రివ్యూ ఇదిగో.. రెస్పాన్స్ సూపర్.. బ్లాక్‌బస్టరే..!
Vikram Movie Review : విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ విజయ్ సేతుపతి, సూర్య ముగ్గురు కలిసి లీడ్ రోల్స్ చేసిన మూవీ విక్రమ్.. ఈ సినిమా జూన్ 3న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద హీరోలు నటించడంతో విక్రమ్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. మరికొన్ని గంటల్లో విక్రమ్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విక్రమ్ మూవీపై టాక్ కూడా పాజిటివ్ గానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ … Read more