Anushka shetty: నగ్నంగా విజయ్ దేవరకొండ… స్వీటీ నాటీ కామెంట్లు!

Anushka shetty: అర్జున్ రెడ్డి సినిమాతో అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిల గుండెల్లో తిష్ట వేస్కొని కూర్చున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇతడు తాజాగా లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం కూడా అందిరికీ తెలిసిందే. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. అందులో భాగంగానే హీరో విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను షేర్ చేశారు. విజయ్ … Read more