Venu swamy: పెళ్లి అయినా విడిపోతారు.. నటీమణుల వివాహాలపై జ్యోతిష్కుడి సంచలన కామెంట్స్

Venu swamy: టాలీవుడ్ పై జ్యోతిష్యుకుడు వేణు స్వామి సంచలన కామెంట్సు చేశారు. సెలబ్రిటీల జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారి వైవాహిక జీవితాలు ఎలా ఉంటాయనే దానిపై కామెంట్లు చేశాడు. తన మనసులోని మాటను వెల్లడించాడు. నయనతార, రష్మిక మందన్న, అనుష్కలు వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ లే ఉంటాయని జోస్యం చెప్పాడు. గ్రహాలు అనుకూలించకపోతే ఎవరైనా చెడు ఫలితాలు అనుభవించాల్సిందేనని అన్నాడు. గ్రహాల ప్రభావం మనుషుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయని చెప్పాడు. వాటిని కాదని … Read more

Join our WhatsApp Channel