Goddess Laxmidevi : ఇంట్లో ఆడాళ్లు ఇలా ఉంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్లదు!

Goddess Laxmidevi

Goddess Laxmidevi : ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు మన పెద్దలు. అవును ఇది నిజమే. ఎందుకంటే ఏ ఇళ్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తుంటారు. అందులో భాగంగానే.. కొన్ని పనులు చేయాలని, ఇంట్లోని స్త్రీలు ఇలా ఉండాలని చెప్పారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం అవ్వకముందే లేచి ఇంటిని శుభ్రం చేస్కోవాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత … Read more

Feng shui tips : ఫెంగ్ షుయ్ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతా ఆనందమేనట.. తెలుసా?

Feng shui tips

Feng shui tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చైనీస్ వాస్తు శాస్త్రానికి చెందిన ఫెంగ్ షుయ్ కు సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఫెంగ్ అనగా గాలి, షుయ్ అనగా నీరు అని అర్థమట. నీరు ఎప్పుడూ గాలిపై ఆధారపడి ఉంటుంది. ఫెంగ్ షుయ్ కు సంబంధించిన కొన్నింటిని అనుసరించడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చట. అంతే కాదండోయ్ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుందట. మరి ఇంకా ఎందుకు ఆలస్యం… అవేంటో తెల్సుకొని మీ ఇంట్లోనూ … Read more

Vasthu tips: వాస్తు ప్రకారమే పూజ గది కూడా ఏర్పాటు చేసుకోవాలట.. లేదంటే ఇక అంతే!

Vasthu tips: ఇల్లు నిర్మించుకోవడానికి ఎలాగైతే మనం వాస్తు చిట్కాలను పాటిస్తామో అలాగే ఇంట్లో దేవుడి మందిరం నిర్మాణానికి కూడా వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో దేవుడి గది పరమ పవిత్రమైన స్థానంగా భావిస్తుంటాం. అయితే పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ… నెగటివ్ ఎనర్జీని దూరం చేసే పూజ గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు అస్సలే వెళ్లరు. దీపారాధన సమయంలో.. పండుగలు, పబ్బాలున్నప్పుడే వెళ్తారు. అందులోనూ శుచి, శబ్రతతోనే మెలుగుతారు. దేవుడి గదికి … Read more

Vasthu tips : వేరే వాళ్ల వస్తువులు వాడుతున్నారా.. వీటిని మాత్రం అస్సలే ముట్టుకోవద్దు!

Vasthu tips

Vasthu tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చాలా నియమ, నిబంధనలు ఉన్నాయి. మనం ఏ పని చేసినా.. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయించాలి వాటి అంశాలన్నింటిని గురించి వివరిస్తారు. అయితే ఈ క్రమంలోనే పలు రకాల వస్తువులను వాడొద్దంటూ పెద్దలు తరచుగా చెప్తుంటారు. ఇక వాస్తు శాస్త్రంలో కూడా ఇలాంటివే కొన్ని కనిపిస్తుంటాయి. ఇతరులకు సంబంధించిన కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం ద్వారా ప్రతికూల శక్తి మనలో ఏర్పడుతుందని చెబుతోంది. … Read more

Astrology tips : చేపట్టిన ప్రతి పనీ ఆగిపోతుందా.. అయితే ఇలా చేయండి!

Astrology tips

Astrology tips : ఒక్కో సారి మనం చేసే చిన్న చిన్న పనులూ కూడా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా వాస్తు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వస్తువును కొద్దిగా పక్కకు జరపడం వల్ల కూడా చాలా ప్రభావం పడుతుంది. అది ప్రయోజనకరంగా ఉండవచ్చు. లేదా శాస్త్రానికి వ్యతిరేకంగా వస్తువును పెడితే నెగెటివ్ ప్రభావం కూడా ఉండవచ్చు. ఎండు మిర్చితో ఎన్నో రకాల నివారణలను చేయవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నివారణలు జీవితంలోని … Read more

Vasthu tips : ఈ మూడు తప్పులు చేస్తే.. పీకల్లోకు అప్పుల్లో కూరుకుపోవాల్సిందే!

Vasthu tips

Vasthu tips : మనం చేసే చిన్న చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే కొన్ని సందర్భాల్లో. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను పెట్టరాని చోట్ల పెట్టడం వల్ల మనం ఆర్థికంగా చితికిపోతామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే వేటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకుని మరి వాటిని అక్కడే ఉంచడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే అసలు పీకల్లోతు అపపులో కూరుకుపోయేలా చేసే ఆ మూడు … Read more

Join our WhatsApp Channel