Vaasthu tips : ఇంట్లో చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇక అంతే!
Vaasthu tips : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే అనే ఆర్థిక నష్టాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పురాణ గ్రాంథాల ప్రకారం చీపురును తొక్కితే లక్ష్మీ దేవత అంసతృప్తి చెందుతుందని అంటుంటారు. అయితే నిజానికి చీపురు కట్ట శుభానికి చిహ్నం అంట. అందుకే ఇంటిని చీపురతో శుభ్రం చేస్తారట. అలా చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. కానీ జ్యోతిష్యం ప్రకారం చీపురు పారేయడానికి … Read more