Men Menstruation : అతడు మగాడే.. కానీ, 20 ఏళ్లుగా పీరియడ్స్.. స్కానింగ్‌లో గర్భాశయం.. షాకైన వైద్యులు..!
Men Menstruation : అతడు మగాడే.. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదు. 20ఏళ్లుగా పీరియడ్స్ వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. ఏదో మూత్రసమస్య అనుకున్నాడు. చిన్నతనం నుంచే ఈ సమస్య ఉంది. అతడితోపాటు ఆ సమస్య కూడా పెరిగిపోతూ వచ్చింది. మూత్రంలో రక్తం పడుతుంది. తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. యుక్త వయస్సు వచ్చాక ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఎందుకు తనకు ఇలా జరుగుతుందో తెలియక ఒకరోజున వైద్యున్ని సంప్రించాడు. ఆ వైద్యుడు స్కానింగ్ చేయగానే … Read more