Ukraine Bahubali : బాహుబలికి బ్రదర్‌లా ఉన్నాడే.. ఒంటి చేత్తో రష్యా యుద్ధ ట్యాంక్‌ను ఆపేశాడు.. వీడియో వైరల్

Ukraine bahubali _ Ukraine Man Stops Russian Force With Single Hand, Shocking Video Viral

Ukraine Bahubali : యుక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడులతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు యుక్రెయిన్ పౌరులు.. ఎలాగో చస్తాం.. చచ్చేలోపు రష్యాపై పోరాడే చస్తామనే కసి.. పౌరుషంతో రగిలిపోతున్నారు యుక్రెయిన్లు.. చావో రేవో అన్నట్టుగా రష్యా దాడులకు ఎదురువెళ్తున్నారు. తమ దేశంలోకి చొచ్చుకుని వస్తున్న రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొంటున్నారు. యుక్రెయిన్‌కు చెందిన ఓ పౌరుడు అత్యంత ధైర్యసాహాసాలను ప్రదర్శించాడు. రష్యా యుద్ధ ట్యాంకులను ఒంటిచేత్తో బాహుబలిలా ఆపేశాడు. రష్యా మిలటరీ వాహనాల … Read more

Join our WhatsApp Channel