Udaya bhanu : యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఉదయ భాను… ఎమోషనల్ వీడియో!
Udaya bhanu : ఒకప్పుడు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన యాంకర్ ఉదయ్ భాను. తన అందం, అభినయంతో బుల్లితెరను ఓ ఊపు ఊపింది. నాడు తెలుగులో టాప్ యాంకర్ గా రాణించిన ఆమె కొన్నేళ్లుగా యాంకరింగ్ కు దూరంగా ఉంది. తాజాగా ఆమె కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాంగగా కొద్ది రోజులుగా వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ… యూట్యూబ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. కొత్త పేరుతో … Read more