Two Men Marriage : తాళికట్టు శుభవేళ.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న అబ్బాయిలు.. వీడియో వైరల్..!
Two Men Marriage : ప్రేమ అనే పదానికి చాలా శక్తి ఉంటుంది. అది ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుడ్తుందో కూడా తెలియదు. అయితే మనం ఈ ప్రేమను ఒక యువతి, యువకుడి మధ్యే చూస్తుంటాం. ప్రేమికులు అనగానే మన మదిలోకి వచ్చేది కూడా అమ్మాయి, అబ్బాయే. అయితే వారి ప్రేమను గెలిపించుకునేందుకు కుటుంబాలతో పెద్ద యుద్ధమే చేస్తారు. వారు అంగీకరిస్తే.. ఆనందంతో పెళ్లి చేసుకొని బతికి ఉన్నంత కాలం వారితో గడుపుతారు. ఒక వేళ వారు … Read more