Ajay devgn sudeep: కిచ్చా సుదీప్ vs అజయ్ దేవ్ గణ్.. ట్విట్టర్ లో వార్..
కన్నడ సూపర్ స్టార్, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ కు, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్ కు మధ్య ట్విట్టర్ లో వార్ నడుస్తోంది. భాషా ప్రాధాన్యం, జాతీయ భాష మధ్య ఇద్దరు సూపర్ స్టార్ లు మాటామాట అనుకుంటున్నారు. ఇటీవల దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా వ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో పలువురు సెలబ్రిటీలు దానిపై స్పందించిన విషయం తెలిసిందే. కన్నడ మూవీ కేజీఎఫ్ ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. దీనిపై స్పందిస్తూ … Read more