Devatha Serial Vaishnavi : తనపై అలాంటి వీడియోలు చేశారంటూ ఫైర్ అయిన ‘దేవత’ సీరియల్ నటి..

TV Actress Devatha Serial Vaishnavi Shocking Comments

Devatha Serial Vaishnavi : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమైనవి ఏవి, ఫే‌క్ వార్తలు ఏవి అనేది తెలుసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘దేవత’ సీరియల్ నటి వైష్ణవికి సంబంధించిన ఓ వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. దాని ప్రకారం.. వైష్ణవిపైన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చర్యలు తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈమెతో పాటు ‘వదినమ్మ’ సీరియల్ నటుడిపైన కూడా ప్రొడ్యూసర్ … Read more

Join our WhatsApp Channel