Diabetes: మీకు మధుమేహం ఉందా.. ఇది ఒకసారి ట్రై చేయండి.. మంచి ఫలితం ఉంటుంది

Diabetes: ఒంట్లోకి చక్కెర వ్యాధి వచ్చిందంటే చాలు కష్టాలు మొదలైనట్లే. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే విషయంలో ఆహారం అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు రోజూ ఉదయం లేదా సాయంత్రం నాలుగైదు తులసి ఆకులను నమలాలి. పూర్తిగా నమిలి మింగేయ్యాలి. తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని ప్రతి రోజు […]