TV Actress Comments : సీరియల్ నటి సంచలన కామెంట్స్.. ట్యూషన్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ..
TV Actress Comments : ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు కామాందులు. వీరికి రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చారు. అవగాహన సైతం కల్పించారు. అప్పట్లో మీటూ ఉద్యమం ఓ సంచలనంగా మారింది. తమపై జరిగిని లైంగికదాడులను, వేధింపులు చెప్పేందుకు చాలా మంది ముందుకొచ్చారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సీరియన్ సైతం చిన్నతనంలో తనకు ఎదురైన వేధింపులను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. … Read more