TS Academic Calendar : తెలంగాణ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవులు ఎప్పడెప్పుడంటే?
TS Academic Calendar : తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 నిమిషాల వరకు పనిచేస్తాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.45 నిమిషాల వరకు విధులు … Read more