Trolls on thaman: కాపీ కొట్టేటప్పుడు కాస్త చూస్కో తమన్.. నెటిజెన్స్ ట్రోలింగ్!

Trolls on thaman: మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించి గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదులో వచ్చే మ్యూజిక్ పై నెటిజెన్లు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బీజీఎం.. అచ్చుగుద్దినట్లు వరణ్ తేజ్ గని టైటిల్ సాంగ్ లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. తీరు మార్చకుండా ఉన్నది ఉన్నట్లు దింపేశాడని … Read more

Join our WhatsApp Channel