Ashu reddy : అషు రెడ్డిపై దారుణమైన ట్రోల్స్.. ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్ అంటూ కామెంట్లు!
Ashu reddy : తెలుగు ప్రేక్షకులకు అషు రెడ్డి తెలియని వారుండరు అంటే అతశయోక్తి కాదు. అయితే సోషల్ మీడియా యూజర్లకు ఆమె గురించి మరింత ఎక్కువే తెలుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ… తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంది. ఆమె ఫొటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కకుండా ఉండరు. ఎందుకంటే అంతగా అందాన్ని చూపించేస్తుంటుంది. బిగ్ బాస్ 3 ఆఫర్ కొట్టేసిన ఈమె… తాజాగా బిగ్ బాస్ ఓటీటీ నాన్ … Read more