Parrot Toddy : నోరూరించే చిలుక ఎంగిలి తాటికల్లుకు ఫుల్ గిరాకీ.. ఈ టేస్టీ కల్లు తాగాలంటే ముందే బుకింగ్ చేసుకోవాల్సిందే..!
Parrot Toddy : తాటి కల్లు.. ఈ పేరు వింటేనే కల్లు తాగే ప్రియులకు నోరు ఊరిపోతుంది. ఎంతో స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన కల్లు తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులోనూ ఈ తాటికల్లకు చిలుక ఎంగిలి తోడైతే.. ఆ రుచే వేరంట.. ఇప్పుడు ఆ చిలుక తాగిన కల్లును తాగేందుకు క్యూ కట్టేస్తున్నారు.. చాలా టేస్టీగా ఉంటుందని లొట్టేలేసుకుని తాగేస్తున్నారట. సాధారణంగా చిలుక కొట్టిన పండు చాలా తియ్యగా ఉంటుందని అంటుంటారు. కానీ, చిలుక టేస్ట్ చేసిన కల్లును … Read more