Tik tok : మనకూ టిక్ టాక్ రాబోతుందట.. ఇది నిజమేనా.. ఎప్పుడొస్తుంది మరి!
Tik tok : ప్రముఖ షార్ట్ వీడియో మేనేజింగ్ యాప్ టిక్ టాక్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే చైనా తర్వాత టిక్ టాక్ కు అత్యధిక యూజర్లు ఉన్నది భారతదేశంలోనే. లాంట్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాలకు అతి వేగంగా పాకేసిన ఈ యాప్ ద్వారా… మామూలు ప్రజలు కూడా చాలా ఫేమస్ అయ్యారు. డ్యాన్స్, కామెడీ.. ఇలా పలు రకాల వీడియోలు చేసి స్టార్ లు గా మారారు. అయితే … Read more