thella jilldeu chettu
Health benifits: జిల్లేడు ఆకులతో కీళ్ల నొప్పులన్నీ దూరం.. ఎలాగో తెలుసా?
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కాళ్లు, కీళ్లు, మోకాళ్ల నొప్పులతో తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే వీటిని తగ్గించుకోవడానికి వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అంతే ...





