Samantha Yashoda : అక్కినేని బ్రదర్స్‌తో సమంత ‘యశోద’ సవాల్.. తగ్గేదేలే సామ్..!
Samantha Yashoda : సమంత విడాకుల తర్వాత ఫుల్ బిజీగా లైఫ్ లీడ్ చేస్తోంది. వరుస ఆఫర్లతో పాన్ ఇండియా మూవీలతో దూసుకెళ్తోంది. ప్రేమ వివాహంతో ఒకటైన నాగచైతన్య, సమంత జంట.. ఏడేళ్ల ప్రేమకు, 4ఏళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసి.. 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో బ్రేకప్ అనంతరం సామ్ తన లైఫ్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అదే … Read more