Naga chaithanya: నాగ చైతన్య ధాంక్యూ ట్రైలర్ అదిరింది… మామూలుగా లేదుగా!
Naga chaithanya: టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నట వారసుడు నాగ చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయ ఇటీవలే నటించిన థాంక్యూ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య పక్కన రాశీ ఖన్నా కనిపించబోతోంది. విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 22వ తేదీన ఈ సనిమా థియేటర్లలో … Read more