Tollywood : యంగ్ హీరోయిన్స్‌తో సీనియర్ హీరోస్.. కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే..
Tollywood Senior Heroes: సినీ ఇండస్ట్రీలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరో, హీరోయిన్స్ సినిమాలు చేస్తుంటారు. కొందరు హీరోలు 60 ఏండ్లు దాటినా ఇంకా స్టార్స్ గానే కొనసాగుతున్నారు. చాలా సినిమాలు చేస్తున్నారు. ఇందుకు కారణం వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌లో వారికి ఉన్న క్రేజ్. ఈ కారణంగా వారితో మూవీస్ తీసేందుకు ప్రొడ్యూసర్స్ సైతం రెడీ అవుతున్నారు. ఆ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డైరెక్టర్లు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. కానీ … Read more