Telangana Rains : మంథనిలో బాహుబలి శివగామి సీన్ రిపీట్.. తలపై తొట్టెలో పసిబిడ్డ.. వీడియో వైరల్!

Telangana Rains _ Bahubali Water Scene Repeats in Manthani, a man carries 2 months of old boy in basket in flood, Video Goes Viral

Telangana Rains : జక్కన్న రాజ‌మౌళి రూపొందించిన ‘బాహుబ‌లి-1’ మూవీలో సీన్ రిపీట్ అయింది. బాహుబ‌లిని కాపాడేందుకు శివ‌గామి (రమ్యకృష్ణ‌) పెద్ద నదిని దాటుతుంది. ఆ సమయంలో తన కుడి చేతితో పసిబిడ్డ బాహుబలిని పైకి ఎత్తి.. న‌దిలో దాటుతుంది. తాను మునిగిపోతుంది. ఆ సీన్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే అంతగా ఆ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ అయింది. తెలంగాణ కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు పడుతున్నాయి. బయటకు వచ్చే … Read more

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వానలు.. బయటకు రావొద్దంటూ సూచన!

rain-forecast-and-weather-update-in-telnagan

Weather Report : తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలందరినీ చాలా జాగ్రత్తగా ఉండలాని.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని తెలిపింది. ఎందుకంటే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, పొడి గాలులు వీస్తున్నాయని … Read more

Join our WhatsApp Channel