Singer Chinmayi : తెలంగాణలో ఆడవాళ్లపై చిన్మయి సంచలన కామెంట్స్.. భర్తలను ఎందుకు భరిస్తున్నారంటూ..!

singer-chinmayi-shocking-comments-on-telangana-females

Singer Chinmayi : తెలుగు చిత్రపరిశమ్రలో సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన మధురగాత్రంతో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. సింగర్ చిన్మయిని కొందరు సీనియర్ గాయని ‘చిత్ర’తో పోలుస్తుంటారు. ఆమె గాత్రం అంత మధురంగా ఉంటుందని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. అయితే, చిన్మయిని గాయనిగా కాకుండా చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తుపడుతారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ‘సమంత’ అడుగుపెట్టిన నాటి … Read more

Join our WhatsApp Channel