Viral video : విద్యార్థులతో టీచర్ డ్యాన్స్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో!

teacher-dance-with-students-video-goes-to-viral

Viral video : ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు బడికి వెళ్లాలంటేనే భయపడిపోతుంటారు. మార్కులు తక్కువొస్తే టీచర్లు, సార్లు ఏమంటారో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. కానీ ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు మాత్రం ఆ బడికి వెళ్లేందుకు తెగ ఇష్టపడతారు. ఇక క్లాసుకు ఆ టీచర్ వచ్చిందంటే చాలు వారి సంతోషానికి అవధులు ఉండవు. అయితే ఆ పిల్లలకు ఆ టీచర్ అంటే ఎందుకంత ఇష్టమో మనం ఇప్పుడు తెల్సుకుందాం. అందరికీ చదువుంటే … Read more

Join our WhatsApp Channel