Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. ఇందులో కెఫిన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఇనుము లోపంతో పాటు డీహైడ్రేషన్ కలుగుతుంది. శరీరంలో కెఫిన్ పరిమాణం పెరిగినప్పుడు శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. తలనొప్పి, హృదయ స్పందన రేటు పెరగడం, భయం, నిద్ర లేకపోవడం, చిరాకు, భయం, వణుకు వంటివి. గ్రీన్ టీ, బ్లాక్ … Read more