Coffee with cigarettes : కాఫీ, టీ తాగుతూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉందా మీకు.. అయితే కష్టమే!
Coffee with cigarettes : ఉదయాన్నే వేడి వేడి టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించడం మనలో చాలా మందికి అలవాటు. నిద్ర లేవగానే చాలా మంది వాటిని తాగకుండా ఉండలేరు. దాదాపు ప్రతిరోజూ జీవితంలో ఇది ఒక భాగమైపోయింది. అయితే కాఫీ, టీలు మనల్ని వాటికి బానిసలుగా మార్చుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆఫీసు, ఇల్లు ఎక్కడున్నా, టైంకి చేతికి కప్పు లేకపోతే చిరాకు అనిపిస్తుంది. అయితే చాలా మందికి కాఫీ తాగుతూ సిగరెట్ కాల్చే … Read more