Budget 2025 : మరో వారంలోనే కేంద్ర బడ్జెట్ 2025.. మధ్య తరగతికి బిగ్ రిలీఫ్..? రూ.15 లక్షల వరకూ నో టాక్స్ అంట..!
Budget 2025 : ప్రతి ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేపెట్టడం ఆనవాయితీ. గతంలో ఫిబ్రవరి నెల చివరి రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టగా.. ఆ తర్వాత మధ్యాహ్నానికి మార్చారు. రాబోయే కేంద్ర బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టనున్నారు. కానీ, ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం బడ్జెట్ సమర్పించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. మరో వారంలో … Read more