ITR Filing 2025 : బిగ్ అలర్ట్.. కొత్త ఐటీ కోడ్.. సోషల్ మీడియా నుంచి సంపాదించే వారు ఇకపై ITR దాఖలు చేయాల్సిందే..!

ITR Filing 2025

ITR Filing 2025 : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొదటిసారిగా పన్ను వ్యవస్థలో ప్రత్యేక కేటగిరీని పొందారు. ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు కొత్త కోడ్‌ అవసరం.

Join our WhatsApp Channel