Tarun reentry: మాటల మాంత్రికుడి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న హీరో తరుణ్..!
Tarun reentry: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఎస్ఎస్ఎంబీ28 అనే చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్టు అవ్వడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టించ చక్కర్లు కొడ్తోంది. అదేంటో, అందులో నిజం ఎంత ఉందో మనం … Read more