Tamarind benefits: చింతపండు ఉపయోగాలు తెలిస్తే పుల్లగా ఉన్నా ఫుల్లుగా లాగించేస్తారు..!

Tamarind benefits: చాలా మంది ప్రతిరోజూ వంటకాల్లో చింతపండును వాడుతుంటారు. కొంత మంది తక్కువగా వాడినా, మరికొంత మంది అయితే రోజూ చింతపండుతో ఏదో ఒక వంటకం చేస్కుంటూనే ఉంటారు. పచ్చి పులుసు దగ్గర నుంచి పలు రకాల కూరల వరకు వాడేస్తుంటారు. అయితే పుల్ల పుల్లగా ఉండే ఈ చింతపండు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చింతపండులో అద్భుతమైన ఒషధ గుణాలు … Read more

Join our WhatsApp Channel