Tamanna Bhatia : బ్లూ డ్రెస్‌లో మిల్కి బ్యూటీ తమన్నా అరాచకం.. కుర్రకారులో సెగలు రేపుతున్న మత్తెక్కించే అందం.. వీడియో..!
Tamanna Bhatia : టాలీవుడ్ భామ మిల్క్ బ్యూటీ.. తమన్నా భాటియా.. ముట్టుకుంటే మాసిపోయేంత అందం.. తనదైన అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. మొన్నటివరకూ హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన ఈ పాలరాయి భామ.. ఐటెం సాంగుల్లో మెరిసిపోతోంది. తమన్నాతో డ్యాన్స్ చేయాలంటే హీరోలు కూడా ఆలోచిస్తారంటే అతిశయోక్తి కాదు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ రేంజ్ వరకు ఎదిగిపోయిన తమన్నా రూటే సపరేట్.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లోనూ తనదైన నటనతో దూసుకుపోతోంది. స్పెషల్ సాంగ్స్ అంటే రెడీ … Read more