Wikki Nayan: చట్టం ప్రకారం నయన్ విఘ్నేష్ లకు ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుందో తెలుసా?
Wikki Nayan: పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాకముందే ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులం అయ్యామన్న నయనతార, విఘ్నేష్ దంపతుల పోస్టుతో ఒక్కసారిగా వివాదం రేగిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత నయనతార ఎక్కడా గర్భంతో ఉన్నట్టు కనిపించలేదు. అంటే సరోగసి ద్వారానే వీరు పిల్లల్ని కన్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియా సైట్లలో ఈ చర్చ తీవ్రరూపం దాల్చడంతో.. తాము సరోగసి పద్ధతి ద్వారానే పిల్లల్ని కన్నట్లు ప్రకటించారు ఈ … Read more