Business Idea : రెండు లక్షల పెట్టుబడి పెడ్తే చాలు.. ఇలా నెలకు 50 వేలు ఈజీగా సంపాదించొచ్చు!
Business Idea : చాలా మందికి ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. తమ కాళ్లపై తాము నిలబడాలని తపన పడుతూ ఉంటారు. కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు. అయితే ఈరోజుల్లో వంట నూనెకు విపరీతమైన ధర పలుకుతోంది. వంట నూనె తయారీ అంటే ఆయిల్ మిల్లు ప్రారంభించడం వల్ల చాలా లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఆయిల్ మిల్లు ప్రారంభించాలనుకుంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. అధికంగా ప్లేస్ కూడా … Read more